Sunday, December 22, 2024

లవ్ ఫెయిల్యూర్… ఉరేసుకున్న యువకుడు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ప్రేమలో విఫలంకావడంతో ఓ యువకుడు ఉరేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పోచారం గ్రామంలో దీపక్ నే యువకుడు(20) నివసిస్తున్నాడు. ప్రేమలో విఫలం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లవ్‌లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అందరూ భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News