Sunday, December 22, 2024

‘ది గోట్’ రేపే విడుదల…

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది గో ట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోర మ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తె లుగు వర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ‘ది గోట్’ ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కా నుంది. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈ వెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ వెంకట్ ప్రభు మాట్లాడుతూ “ది గోట్ మూవీ హోల్సమ్ ఎంటర్‌టైనర్. థియేటర్స్‌లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. దళపతి విజయ్‌ని చా లా కొత్తగా చూపించాము”అని అన్నారు. నిర్మాత అర్చన కల్పాతి మాట్లాడుతూ “ది గోట్ సి నిమా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. మ్యాగ్జిమం స్క్రీన్స్‌లో రిలీజ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌తో కొలబరేట్ అవ్వడం ఆనందంగా వుంది. ఇది మా 25వ సినిమా”అని తెలిపారు. హీరోయిన్ మీనా క్షి చౌదరి మాట్లాడుతూ “నా కెరీర్ ప్రారంభంలో నే ఇంత బిగ్ స్టార్స్‌తో వర్క్ చేసే అవకాశం రావ డం అదృష్టంగా భావిస్తున్నాను. విజయ్ సినిమా లో భాగం కావడం ఆనందంగా వుంది”అని పే ర్కొన్నారు. కార్యక్రమంలో ప్రశాంత్, స్నేహ, లై లా, జీవన్ శంకర్‌రాజా, శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News