Sunday, January 19, 2025

ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

పారిస్ : పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. పారిస్ లో జరుగు తున్న పోటీల్లో బుధవారం భారత విలుకా డు హర్వీందర్ సింగ్ పురుషుల రికర్వ్ ఆర్చరీ ఓపెన్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించాడు.పోలెండుకు చెందిన లూకాస్ పై 6-0 స్కోరుతో విజయం సాధించాడు. పారాలింపిక్స్ చరిత్రలో ఆర్చెరీలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News