Sunday, April 6, 2025

జియో 8వ వార్షికోత్సవ ఆఫర్

- Advertisement -
- Advertisement -

జియో తన 8వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. దీని కింద కంపెనీ రూ. 899, రూ. 999, రూ. 3,599కి 3 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో మీరు అదనపు డేటా, OTT, డిస్కౌంట్ పొందుతారు. ఈ ప్లాన్‌లలో వినియోగదారులు రూ.175 ఉచిత OTT ప్యాక్‌ని కూడా పొందుతారు. ఇందులో 10 OTT ప్లాట్‌ఫారమ్‌లు అలాగే 10 GB డేటా వోచర్ ఉన్నాయి. కాగా, ఇది 28 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.

అదనంగా..రూ. 2,999 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై ఫ్లాట్ రూ. 500 తగ్గింపును అందించడానికి జియో అజియోతో భాగస్వామ్యం కలిగి ఉంది. జియో వినియోగదారులు ఈ ప్లాన్‌లలో ఉచితంగా 3 నెలల Zomato గోల్డ్ సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News