Saturday, December 21, 2024

భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలో ఇద్దరు వ్యక్తుల్లో లక్షణాలు గుర్తించిన ఆరోగ్య శాఖ వెంటనే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ అనేది ఆఫ్రికాకు చెందిన ఓ ప్రాణాంతక వ్యాధి. అయితే మంకీపాక్స్ మరణాల రేటు తక్కువ. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరిక చేసింది. ఇప్పుడు ఈ వ్యాధి మన దేశంలోకి కూడా ఎంటర్ అయినట్లు తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News