Saturday, March 8, 2025

నేటి నుంచి కేంద్ర బృందం పర్యటన

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశిలించేందుకు కేంద్ర ప్రభుత్వం ని యమించిన అధికార బృందం బుధవారం రాష్రానికి రానుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటి సలహాదారు, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆర్థ్ధిక, వ్యవసా య, ఆర్‌అండ్‌బి, గ్రామీణాభివృద్ది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ తదితర ఆరు విభాగాలకు చెందిన అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ బృందం తొ లిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News