Monday, December 30, 2024

సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం… జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.సెప్టెంబర్ 17ని ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శానస మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు గుత్తా, డ్డ నివాళులర్పించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సెకేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News