Tuesday, October 1, 2024

అక్కపై తమ్ముడు అత్యాచారం

- Advertisement -
- Advertisement -

వావి వరసలు మరిచిన మైనర్ బాలుడు తోడబుట్టిన 19 ఏళ్ల సోదరిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులకు కథనం ప్రకారం.. చిల్కానగర్ లో నివసిస్తున్న 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సొంత అక్కపై అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్‌ఐ మధు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా ఘటనకు పాల్పడిన 17 ఏళ్ల బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News