Sunday, December 22, 2024

రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యార్థులకు దసరా సెలవులు వచ్చేశాయి. బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ప్రకటించింది. మళ్లీ స్యూళ్లు తెరుచుకునేది అక్టోబర్ 15ననే. దసరాకు చాలా మంది సొంతూళ్లకు వెళ్లనున్నారు. ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యం సెలవుల్లో కూడా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News