Monday, January 20, 2025

నా భార్య లంచగొండి…. ప్రతి రోజు లంచం తీసుకుంటుంది: భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డిఇఇ దివ్య జ్యోతిపై ఆమె భర్త శ్రీపాథ్ సంచలన ఆరోపణ చేశారు. రోజూ లంచం తీసుకుంటుందని వీడియోలతో మీడియాకు విడుదల చేశారు. తన భార్య రూ. 20 నుండి 30 లక్షలు తీసుకువస్తుందంటూ ఆరోపణలు చేశారు. పెత్తఎత్తున్న మణికొండ కాంట్రాకర్స్ వద్ద వసూళ్లు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. తన భార్య ప్రతి రోజూ లంచం తీసుకుంటుందని నోట్ల కట్టలను వీడియోలో చూపించారు. తన భార్య అవినీతి చేస్తోందని స్వయంగా ఆమె భర్త చెప్పడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎన్ని సార్లు చెప్పిన తన భార్య అవినీతి చేయడం మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News