Thursday, October 17, 2024

యాక్షన్, డ్రామా, ఎమోషన్‌తో జిగ్రా

- Advertisement -
- Advertisement -

ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిగ్రా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రానా విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రా జమౌళి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లు విడుదల చేసిన జిగ్రా తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుం ది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రానా దగ్గుబాటి, సమంతలు ముఖ్య అథితులుగా విచ్చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఆలియా భట్ మాట్లాడుతూ “ఆర్‌ఆర్‌ఆర్ తరువాత ‘జిగ్రా’ చిత్రంతో వస్తున్నాను. యాక్షన్, డ్రామా, ఎమోషన్ అన్నీ ఉన్న ఓ ఇం టెన్స్ సినిమా ఇది”అని అన్నారు. కార్యక్రమంలో వేదాంగ్ రైనా, వాసన్ బాలా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News