Sunday, December 22, 2024

జపాన్ ఎన్జివో సంస్థ ‘నిహాన్ హిడాంక్యో’ కు నోబెల్ శాంతి బహుమతి!

- Advertisement -
- Advertisement -

స్టాక్ హోం(స్వీడెన్):  నోబెల్ శాంతి బహుమతి2024ని జపాన్ కు చెందిన  ఎన్జివో  సంస్థ ‘నిహాన్ హిడాంక్యో’ కు ప్రకటించారు.  ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు విశేషంగా కృషి చేసినందుకుగాను నిహాన్ హిడాంక్యో కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. నార్వే నోబెల్ కమిటీ ఈ ప్రకటన చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News