- Advertisement -
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. గ్రూప్ ఏ నుంచి ఆసీస్ ఇప్పటికే సెమీస్ చేరగా.. మరో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. ఇవాళ షార్జా వేదికగా రాత్రి 7.30 గంటలకు భారత్, ఆసీస్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది.
జట్ల అంచనా:
భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), దీప్తి శర్మ, రాధా యాదవ్/S సజన, అరుంధతి రెడ్డి, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్, ఆశా శోభన.
ఆస్ట్రేలియా జట్టు: బెత్ మూనీ (వారం), గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లీ గార్డనర్, జార్జియా వేర్‌హామ్, తహ్లియా మెక్‌గ్రాత్ (సి), అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్/అలానా కింగ్.
- Advertisement -