Friday, December 20, 2024

హీరో నారా రోహిత్ నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటి సిరీ లెల్లతో నటుడు నారా రోహిత్ నిశ్చితార్థం ఆదివారం ఉదయం హైదరాబాద్ లో జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరితో పాటు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. నారా రోహిత్ చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు. ‘బాణం’ సినిమాతో సినీ రంగంలోకి అడుడుపెట్టాడు. ఆ తర్వాత ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర,జో అచ్యుతానంద వంటి సినిమాలలో నటించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News