Friday, January 3, 2025

డిఎస్సి టీచర్ పోస్టింగ్ కౌన్సెలింగ్‌ వాయిదా..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కొత్త టీచర్లకు బ్యాడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ 2024 ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు టీచర్ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా వేస్తున్నట్ల రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. త్వరలో కౌన్సెలింగ్ తేదీలు ప్రకటిస్తామని చెప్పింది. కాగా, ఇటీవల దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎల్బీ స్టేడియంలో నియామక ప్రతలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News