Friday, December 20, 2024

నగరంలో గరిష్ఠానికి చేరుకున్న పసిడి ధర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో నేడు 24 క్యారెట్ల బంగారం రూ. 870.00, 22 క్యారెట్ల బంగారం రూ. 800.00 పెరిగింది.  కొత్త రికార్డులు బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ హైకి బంగారం ధర చేరుకుంది. ఇది ఇంకా అప్ ట్రెండ్ లో పయనిస్తోంది.  పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72400.00 24 క్యారెట్ల బంగారం రూ. 78980.00 కి చేరుకుంది.

హైదరాబాద్ లో అక్టోబర్ నెలలో బంగారం ధర 2 శాతం వృద్ధి చెందింది. అక్టోబర్ నెల మొదట్లో 22 క్యారెట్ల బంగారం రూ. 70500.00గా, 24 క్యారెట్ల బంగారం రూ. 76910.00 వద్ద ట్రేడయింది.  అంటే నెలలోపే 22 క్యారెట్ల బంగారం 2.69 శాతం మేరకు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే మాదిరిగా పెరిగింది.

ఇక వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

నగరం             22 క్యారెట్ల బంగారం(10గ్రా.) రూ.ల్లో        24క్యారెట్ల బంగారం(10గ్రా.) రూ. ల్లో

న్యూఢిల్లీ           72550                                       79130

కోల్ కతా          72400                                       78980

ముంబై            72400                                       78980

హైదరాబాద్       72400                                       78980

చెన్నై              72400                                       78980

(బంగారం ధరలు పెరగడానికి దేశీయ, అంతర్జాతీయ కారణాలనేకం ఉన్నాయి.)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News