న్యూఢిల్లీ: ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శనివారం ఉదయం పొగ మంచు బాగా అలుముకుంది. గత కొన్ని రోజులుగా అక్కడ గాలి నాణ్యత బాగా క్షీణిస్తూ వస్తోంది. శీతాకాలానికి ముందు పెరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రభుత్వం పోరాడుతున్నందున ఢిల్లీ గాలి నాణ్యత సూచిక (AQI) అనేక ప్రాంతాల్లో 300 మార్కును దాటింది. ఆనంద్ విహార్, అక్షరధామ్, దాని పరిసర ప్రాంతాలలో, శనివారం ఉదయం, గాలి నాణ్యత సూచిక 334కి పెరిగింది. ఇది ‘చాలా పేలవమైన’ గాలి నాణ్యతను సూచిస్తుంది.
#WATCH | A layer of fog engulfs the Anand Vihar area of Delhi as the AQI drops to 334, categorised as 'Very Poor'. pic.twitter.com/z6NVZeGrlM
— ANI (@ANI) October 19, 2024
#WATCH | Delhi: A layer of smog engulfs the Akshardham and the surrounding areas as the AQI in the area rises to 334, categorised as 'Very Poor' as per the Central Pollution Control Board pic.twitter.com/1EovJit5Wc
— ANI (@ANI) October 19, 2024