Friday, December 27, 2024

‘పసుపు దంచడం’తో ఊపందుకున్న శోభిత-నాగచైతన్య వివాహ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటి శోభితా ధూళిపాల వివాహ వేడుకలు సోమవారం ఊపందుకున్నాయి. ఆమె నటుడు నాగచైతన్యను త్వరలో పెళ్లాడబోతోంది.  తెలుగువారి ఆచారం ప్రకారం సోమవారం(అక్టోబర్ 21) ‘పసుపు దంచటం’ తంతుతో ఊపందుకుంది. ఆ వేడుక ఫోటోలను ఆమె నెట్ లో షేర్ చేసుకుంది. కాంచీవరం చీరలో ఆమె పసుపు దంచుతున్న ఫోటోలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పసుపు దంచటం అనేది తెలుగువారి వివాహ వేడుకల్లో ఒకటి.  అదో ఆచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News