Tuesday, October 22, 2024

పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారం ధరించడం సహజం. వారు బంగారం ధరించడానికి ఎంతగానో ఇష్టపడతారు. అందువల్ల మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే, బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ధరలు ఒక రోజు పెరుగుతే, మరో రోజు తగ్గుతూ వస్తాయి. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని జనాలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల వైపు జనాలు ఎగబడుతూ ఉంటారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటే జనాలు ఓసారి ఉత్సాహం మరోసారి నిరాశకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోనే వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు

న్యూఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర – రూ. 73,160గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర – రూ. 79,800గా ఉంది.

ముంబై
22 క్యారెట్ల బంగారం ధర – రూ. 73,010గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర – రూ. 79,650గా ఉంది.

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర – రూ. 73,010గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర – రూ. 79,650గా ఉంది.

బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర – రూ. 73,010గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర – రూ. 79,650గా ఉంది.

తెలుగు రాష్ట్రల్లో బంగారం ధరలు

హైదరాబాద్‌
22 క్యారెట్ల బంగారం ధర – రూ. 73,010గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర – రూ. 79,650గా ఉంది.

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,010గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 79,650గా ఉంది.

విశాఖపట్నం
22 క్యారెట్ల బంగారం ధర – రూ. 73,010గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర – రూ. 79,650గా ఉంది.

వెండి ధరలు

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 1,09,100గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News