Friday, October 25, 2024

రేపటి నుంచే సోమశిల నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం: తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటకులకు శుభవార్త చెప్పింది. నల్లమల అటవీ ప్రాంత సొబగులు చూసేలా లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.  శ్రీశైలం డ్యాం నీటికయ్యం(backwater)లో ఆహ్లాదకరంగా ఉండేలా ఈ లాంచీ పర్యటనను చేపట్టనున్నారు. పర్యటన 120 కిమీ. ఉంటుంది.

రేపు(26 అక్టోబర్) నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తేనున్నది తెలంగాణ టూరిజం శాఖ. లాంచీలో 120 మంది ప్రయాణించొచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1600గా నిర్ణయించారు. రౌండప్ జర్నీకి రూ. 3000, రూ. 2400 గా నిర్ణయించారు. లాంచీ ప్రయాణంలో టీ, స్నాక్స్ అందిస్తారు. సింగిల్ జర్నీకి నాలుగు నుంచి ఆరు గంటలు పడుతుందని తెలిపారు.

map

Key Details:

  1. First Cruise:
    • Departure Date: October 26, 2024
    • Route: Somasila to Srisailam and back to Somasila.
  2. Second Cruise:
    • Departure Date: November 2, 2024
    • Route: Nagarjuna Sagar to Srisailam and back to Nagarjuna Sagar.

Pricing:

  • One-Way:
    • ₹2,000 for adults
    • ₹1,600 for children
  • Round-Trip:
    • ₹3,000 for adults
    • ₹2,400 for children

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News