Monday, October 28, 2024

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

- Advertisement -
- Advertisement -

గత కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాటి ధరలను చివరిసారిగా మార్చిలో తగ్గించారు. అయితే, ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలను అప్డేట్ చేస్తాయి. అటువంటి పరిస్థితిలో డ్రైవర్ తాజా ధరలను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వాహనం ట్యాంక్‌ను నింపుకోవడం మంచిది. కాగా, ఈరోజు అనగా 28 అక్టోబర్ 2024 సోమవారం నాడు తెలుగు రాష్ట్రల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

హైదరాబాద్​
లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39
లీటర్ డీజిల్​ ధర రూ.95.63

విశాఖపట్నం​
లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27
లీటర్ డీజిల్​ ధర రూ.96.16

 

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల, డీజిల్ ధరలు..

ఢిల్లీ
లీటర్ పెట్రోల్ ధర రూ.94.72
లీటర్ డీజిల్ ధర రూ.87.62

ముంబై
లీటర్ పెట్రోల్ ధర రూ.103.44
లీటర్ డీజిల్ ధర రూ.89.97

కోల్‌కతా
లీటర్ పెట్రోల్ ధర రూ.104.95
లీటర్ డీజిల్ ధర రూ.91.76

చెన్నై
లీటర్ పెట్రోల్ ధర రూ.100.75
లీటర్ డీజిల్ ధర రూ.92.34

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News