Saturday, April 12, 2025

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. కెబిఆర్ పార్కు వద్ద ప్రహరీ గోడను కారు ఢీకొట్టింది. చెట్టుకు ఢీకొన్న అనంతరం కారు ఆగిపోవడంతో డ్రైవర్ పారిపోయాడు. ఫుట్‌పాత్ వద్ద ఉన్న ప్రహరీ గ్రిల్స్ ధ్వంసమయ్యాయి. కారు నంబర్ ప్లేటు లేకుండా ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెటిఆర్ పార్కు వద్ద ఉన్న సిసి కెమెరాలను గమనిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News