Tuesday, December 3, 2024

పెరిగిన యుపీఐ లైట్ లావాదేవీ పరిమితి..

- Advertisement -
- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుపీఐ లైట్ లావాదేవీ పరిమితిని పెంచింది. గతంలో UPI లైట్ వినియోగదారులు రూ. 500 వరకు మాత్రమే లావాదేవీలు చేయడానికి అవకాశం ఉండేది. అంతేకాకుండా.. వాలెట్‌లో కేవలం రూ. 2,000 మాత్రమే బ్యాలెన్స్ పెట్టుకునేది ఉండేది. RBI కొత్త నిబంధనల ప్రకారం..ఇప్పుడు UPIలో రోజువారీ ఖర్చు పరిమితి రూ.4,000 వరకు పెంచింది. ఇప్పుడు UPI లైట్‌లో లావాదేవీ పరిమితిని రూ.500 పెంచింది. అంటే.. రూ.1,000 లావాదేవీని ఒకసారి చేయవచ్చు అని అర్థం. ఇది కాకుండా.. UPI లైట్ వాలెట్ బ్యాలెన్స్‌ను రూ.2,000 నుండి రూ.5,000కి పెంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News