- Advertisement -
న్యూఢిల్లీ: కెనడాలో ఖలిస్థానీ వేర్పాటు వాదులు ఓ మందిరం వద్ద హిందూ భక్తులపై దాడి చేయడంతో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా ప్రార్థనా స్థలాల వద్ద రక్షణ కల్పించాలని కోరారు. పైగా హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
Our response to media queries regarding violence in Brampton, Canada:https://t.co/gFilr4fOd6 pic.twitter.com/BCdM6TJu6i
— Randhir Jaiswal (@MEAIndia) November 4, 2024
- Advertisement -