- Advertisement -
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమోక్రట్ అభ్యర్థి కమలా హారిస్ పుంజుకున్నట్లు తాజా సర్వేలు పేర్కొన్నాయి. ముఖ్యంగా మహిళలు కమలా హారిస్ ను కోరుకుంటున్నట్లు తేలింది. స్వింగ్ స్టేట్స్ లో అంచనాలు ఊహకందన్నట్లు ఉన్నాయి. గెలుపు విషయంలో కమలా హారిస్ గెలిచేందుకు 50.015 శాతం అవకాశాలు, ట్రంప్ గెలిచేందుకు 49.985 శాతం అవకాశాలున్నాయని తెలుస్తోంది. గెలుపోటముల మెజారిటీ చాలా స్వల్పంగా ఉండడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉంది. కేవలం 1 లేక 2 శాతం తేడాతో కమలా లేక ట్రంప్… ఎవరో ఒకరు గెలువనున్నట్లు అంచనా.
- Advertisement -