బంగారం ధరలు స్థిరంగా అసలు ఉండవు. ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అని మనం అసలు అంచనా కూడా వేయలేము. ఈ క్రమంలో బంగారం కొనడానికి ప్రజలు వెనకడుతారు. బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. బంగారం ధరలో గత నాలుగైదు రోజులుగా పెరుగుదల కనిపిస్తోంది. ఈరోజు కాస్త స్థిరంగా ఉన్నటు ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం ( 25 నవంబర్ 2024)నాడు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం తాజా ధరలను తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
ఢిల్లీ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,790
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,150
ముంబై
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73, 000
చెన్నై

కోల్‌కతా

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..
హైదరాబాద్
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73, 000
విజయవాడ

విశాఖపట్నం