- Advertisement -
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మూడు కంపార్టుమెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.
ఇక, బుధవారం శ్రీవారిని 67,626 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. 22,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -