Thursday, December 12, 2024

హేమ ప్యానెల్ నివేదిక కేసులపై మహిళా నోడల్ అధికారి

- Advertisement -
- Advertisement -

బాధితులకు బెదిరింపులు, రక్షణ అభ్యర్థనను పరిష్కరిస్తారు

తిరువనంతపురం: జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళం చిత్ర జగత్తులో లైంగిక వేధింపుల విషయాన్ని బహిర్గతం చేశాక, రిజిష్టరయిన కేసులను పరిష్కరించడానికి కేరళ ప్రభుత్వం శనివారం ఐపిఎస్ అధికారి జి.పూంగుళలిని నియమించింది. ఈ కేసుల్లో ఈ నోడల్ అధికారిణి బాధితులను వెంటనే కలువనున్నారు. బాధితులకు బెదిరింపుల నుంచి కూడా రక్షణ కల్పించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News