Sunday, January 12, 2025

ఆర్‌బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మంగళవారం (డిసెంబర్ 10, 2024)తో పదవీకాలం ముగియనున్న శక్తికాంత దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఆర్‌బిఐ 26వ గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు. రిజర్వ్ బ్యాంక్ తదుపరి గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాను ప్రభుత్వం నియమించింది. పిటిఐ వార్త సంస్థ ప్రకటన ప్రకారం, మంగళవారం (డిసెంబర్ 10, 2024)తో పదవీకాలం ముగియనున్న శక్తికాంత దాస్ స్థానంలో రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మల్హోత్రా నియమితులయ్యారు. ఆర్‌బిఐ 26వ గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మూడేళ్ల పాటు ఆర్బిఐ గవర్నర్ గా కొనసాగనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News