Thursday, December 12, 2024

H1 FY25 ఆర్థిక ఫలితాలను ప్రకటించిన అవివా ఇండియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అవివా ఇండియా ఆర్థిక సంవత్సరం 25 మొదటి సగం కోసం తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కీలకమైన మాత్రికలలో స్థిరమైన పురోగతిని చూపించింది. లాభంలో రూ. 90 కోట్ల దృఢమైన FY25 సామర్థ్యం పైన రూపొందించబడి వ్యూహాత్మకమైన చొరవలు, కస్టమర్ కేంద్రీయంగా వినూత్నమైన చర్యలు మరియు తమ మార్కెట్ స్థానానికి మద్దతునివ్వడాన్ని కొనసాగించే కార్యకలాపాల సామర్థ్యాలు మరియు ఆర్థిక ఆరోగ్యంతో ప్రోత్సహించబడి ఈ బెంచ్ మార్క్ ను అణచివేసే మార్గంలో కంపెనీ పయనిస్తోంది.

H1 FY25లో అస్సెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఎయుఎం) 13%గా రూ. 14,636కి పెరిగింది, ఇది తెలివైన నిధుల నిర్వహణ, పెట్టుబడిదారు యొక్క పెరుగుతున్న నమ్మకాన్ని చూపిస్తోంది. ఇంకా, “ప్రతి 10వేల పాలసీల ఫిర్యాదులు” H1 FY24లో 10.3 నుండి H1 FY25లో 8.8కి తగ్గడంతో సేల్స్ నాణ్యతలో గుర్తించదగిన మెరుగుదల కనిపించింది. ఇది కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అవివా ఇండియా వారి నిబద్ధతను సూచిస్తోంది.

H1 FY25 కోసం ద గ్రాస్ రిటెన్ ప్రీమియం (జిడబ్ల్యూపి)రూ. 548 కోట్లుగా నిలిచింది, ఇది H1 FY24లో రూ. 546కోట్లతో పోల్చినప్పుడు ఫ్లాట్ వృద్ధిని సూచిస్తోంది, కార్యకలాపాల సామర్థ్యం గణనీయంగా మెరుగుపరచబడింది. ఒపెక్స్–టు- జిడబ్ల్యూపి నిష్పత్తి గత ఏడాది 30% నుండి 27%కి తగ్గింది, ఇది వ్యయ అనుకూలీకరణ పైన మరియు వనరుల నిర్వహణను సరైన మార్గంలో ఉంచడం పైన దృష్టి కేంద్రీకరణను ప్రదర్శిస్తోంది.

H1 FY24లో పోల్చినప్పుడు రక్షణ ఉత్పత్తుల వాటా పెరుగుతూ అవివా ఇండియా వారి ఉత్పత్తి మిశ్రమం రక్షణ పైన వృద్ధ చెందుతున్న కేంద్రీకరణను చూపిస్తోంది. ఇది అవివా ఇండియా వారి పోర్ట్ ఫోలియోతో వైవిధ్యతకు మరియు పెరుగుతున్న కస్టమర్ అవసరాలను అందించడానికి సంస్థ వ్యూహంతో అనుసంధానం చెందింది.

కీలకమైన నమ్మకం సూచికయైన క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, ప్రభావితపరిచే 98.98%గా నిలిచింది, ఇది పాలసీహోల్డర్స్ కి విశ్వశనీయత మరియు నిబద్ధత కోసం అవివా ఇండియా వారి ప్రతిష్టతను మరింత దృఢతరం చేసింది. కంపెనీ రూ. 63 కోట్ల లాభాన్ని నమోదు చేసింది, గత ఏడాది అదే సమయంలో రూ. 50 కోట్ల నుండి ఇది 25% పెరుగుదల. అప్పులు చెల్లంచగలిగే స్తోమత నిష్పత్తి H1 FY24లో 189% నుండి 194%కి పెరిగింది, ఇది ఆర్థిక స్థిరత్వాన్ని మరియు పాలసీహోల్డర్స్ కోసం శక్తివంతమైన నిబద్ధతను ప్రదర్శిస్తోంది. మొత్తం విలువ 16%గా అనగా రూ. 749 కోట్లకు పెరిగింది.

అవివా ఇండియా వారి విస్తృతమైన పంపిణీ నెట్ వర్క్ లో 5,600 మందికి పైగా శిక్షణ పొందిన బీమా నిపుణులు ఉన్నారు మరియు దేశవ్యాప్తంగా 52 కార్యాలయాలు విస్తరించాయి, ఇది తమ విభిన్నమైన కస్టమర్లకు ప్రభావవంతంగా సేవలు అందించడానికి కంపెనీకి వీలు కల్పించింది. H1 FY25లో ఆర్థిక విజయాలు మరియు వ్యాపార సామర్థ్యం పైన తన ఆలోచనలు తెలియచేస్తూ, అసిత్ రథ్, ఎండి మరియు సిఇఓ, అవివా ఇండియా ఇలా అన్నారు “FY25 మొదటి సగం అవివా ఇండియా వారి తట్టుకోగల సామర్థ్యం, అనుగుణ్యత, మరియు భాగస్వాములు అందరికీ అనగా కస్టమర్లు, విక్రేతలు మరియు భాగస్వాములకు విలువను అందచేయడంలో అచంచలమైన దృష్టి కేంద్రీకరణకు నిరూపణగా నిలిచింది. లాభదాయకత్వంలో మా సుస్థిరమైన వృద్ధి మా సిగ్నేచర్ కస్టమర్-కేంద్రీయ ఉత్పత్తులు మరియు కార్యకలాపాల సామర్థ్యాలు ద్వారా సమర్థించబడింది. ఇది మారుతున్న మార్కెట్ వాతావర్ణంలో వర్ధిల్లే మా సామర్థ్యాన్ని సూచిస్తోంది. ఉత్పత్తి మిశ్రమంలో ప్రొటక్షన్ ప్లాన్స్ యొక్క వాటాలో పెంపుదల మరియు మెరుగుపరచబడిన ఒపెక్స్ –టు- GWP నిష్పత్తి మా వినూత్నమైన ఉత్పత్తి వ్యూహాలు యొక్క విజయాన్ని మరియు తెలివైన నిర్వహణ పద్ధతులను తెలియచేస్తోంది. మేము అభివృద్ధి చెందడం కొనసాగిస్తుండగా, మా కల ఆర్థిక వృద్ధిని మించి విస్తరించింది. ఆరోగ్యకరమైన అలవాట్లను మద్దతు చేయడం మరియు సేవలు అందని వర్గాలు కోసం అందుబాటులో ఉండే పరిష్కారాలను రూపొందించడం ద్వారా మా కస్టమర్ల కోసం మేము ఆర్థిక భద్రతను మరియు సమగ్రమైన సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి మేము కట్టుబడ్డాము. మా రాబోతున్న లో-టిక్కెట్-సైజ్ బీమా ఉత్పత్తిని విడుదల చేయడం మరియు సమగ్రమైన టెర్మ్ ప్లాన్ అనేవి ఈ నిబద్ధతను పునఃశక్తివంతం చేస్తున్నాయి, గొప్ప చేరిక మరియు భారతేదేశంవ్యాప్తంగా విస్తృతంగా చేరుకోవడానికి మార్గాన్ని సాఫీ చేస్తున్నాయి. కలిసికట్టుగా ప్రతి ఒక్క భారతీయుడు సాధికారత, రక్షణను కలిగి ఉందని భావించి మరియు మారుతున్న ప్రపంచంలో వర్ధిల్లడానికి సిద్ధంగా ఉండే భవిష్యత్తును మేము నిర్మిస్తున్నాం.”

భవిష్యత్తు కోసం ఎదురుచూడటం

రాబోయే త్రైమాసికంలో అవివా ఇండియా పరివర్తనాపరమైన బ్రాండ్ స్థానాన్ని పరిచయం చేయడానికి అవివా ఇండియా సిద్ధంగా ఉంది, ఆర్థిక భద్రతను సాధించడంలో సంక్షేమం యొక్క కీలకమైన బాధ్యతకు ప్రాధాన్యతనిస్తోంది. ఈ మార్పు ఆరోగ్యకరమైన అలవాట్లకు ప్రాధాన్యతనివ్వడానికి భాగస్వాములు, కస్టమర్లు ఇరువురినీ ఒకే విధంగా ప్రేరేపించే లక్ష్యాన్ని కలిగి ఉంది, ఇది సమగ్రమైన వ్యక్తిగత, ఆర్థిక సంక్షేమం యొక్క కంపెనీ కలకు అనుగుణంగా ఉంది. ప్రణాళికలో ఉన్న వినూత్నమైన ఉత్పత్తులలో లో-టిక్కెట్-సైజ్ బీమా ఆఫరింగ్. ఇది సేవలు అందని వర్గాలకు సేవలు అందించడానికి రూపొందించబడింది, ఇది సమగ్రమైన టెర్మ్ ప్లాన్, శక్తివంతమైన రక్షణ పరిష్కారాలను మరియు డయాబిటక్ రోగుల కోసం రక్షణ ప్రణాళికను

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News