Monday, January 6, 2025

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి ఇడి నోటీసులు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భూదాన్‌ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్‌ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఇడి) షాకిచ్చింది. ఈ స్కామ్ కేసులో మర్రి జనార్థన్ రెడ్డికి ఇడి నోటీసులు ఇచ్చింది. ఆయనతోపాటు వంశీరాం బిల్డర్స్‌ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి నోటీసులు పంపింది. ఈ నెల 16వ తేదీన విచారణకు ఇడి కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News