మేషం – వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
వృషభం – రుణ ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి.
మిథునం – ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం – పనులు సాఫీగా సాగుతాయి. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
సింహం – అత్యంత ఆశ్చర్యకరంగా ఎక్కువగా శ్రమించకుండానే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూల ఫలితాలు సాధిస్తారు.
కన్య – ఇంటా బయట ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పరంగా ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంత లాభాలు పొందగలుగుతారు.
తుల – అనుకున్న పనులు కష్టం మీద సానుకూల పడతాయి. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. స్వల్ప ధన నష్టం వాటిల్లే సూచనలు ఉన్నాయి. మిత్రులను కలిసి సలహాలు తీసుకుంటారు.
వృశ్చికం – వ్యక్తుల సామర్థ్యం అంచనా వేయడంలో పొరపాటు పడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధి గ మించి ముందుకు సాగుతారు. పెట్టుబడుల విషయంలో నిదానం చాలా అవసరం.
ధనుస్సు – ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉన్నా ఏదో అసంతృప్తి వెన్నాడుతుంది. విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు.
మకరం – ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంస్థాపరమైన టువంటి పురోగతిని సాధించడానికి కీలకమైన చర్చలను సాగిస్తారు.
కుంభం – నూతన ఉత్తేజంతో అడుగు ముందుకు వేస్తారు. దైవ సందర్శన మేలు కలిగిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలలో కొంత జాప్యత ఏర్పడుతుంది.
మీనం – మీ వైఖరి తేట తెల్లం చేస్తారు. మనం సరైన దారిలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం అనే ధోరణితో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో స్వల్ప ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225