Monday, January 6, 2025

ఓపెన్ ఎఐ వేగు సుచిర్ బాలాజీ హత్య?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఎఐ వేగు సుచిర్ బాలాజీ(26) అనుమానాస్పదంగా మృతి చెందారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో తన ఇంట్లో ఆయన మృతదేహం కనిపించింది. నవంబర్ 26న అతడు చనిపోగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విచారణలో అతడు ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఓపెన్ ఎఐతో చేస్తున్న ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు మంచి కావని సుచిర్ తన రీసెర్చ్ ద్వారా హెచ్చరించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News