Monday, January 6, 2025

అనుష్క ‘ఘాటీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

సీనియర్ హీరోయిన అనుష్క చాలా రోజుల తర్వాత నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. లేడి ఓరియంటెడ్ మూవీగా ఈ సిినమాను దర్శకుడు క్రిష్‌ రూపొందిస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.  పాన్‌ ఇండియా మూవీగా ఈ ప్రాజెక్టును తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News