Monday, December 16, 2024

నేడు కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మ ధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటి హా ల్1లో మంత్రిమండలి సమావేశం కానున్న ది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసారు. అ సెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులను మొ దట మంత్రిమండలి ఆమోదించాల్సి ఉం టుంది. దీని కోసం మంత్రిమండలి సమావేశం కానున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News