Sunday, January 19, 2025

కాంగ్రెస్ కు ఎఫ్‌ఆర్‌పిఎం మీద అవగాహన లేదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత ప్రభుత్వం రూ.4,17,490 కోట్లు మాత్రమే ఎఫ్‌ఆర్‌పిఎంలో అప్పులు తీసుకున్నామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా శాసన సభలో హరీష్ రావు మాట్లాడారు. గతంలో రూ. 7 లక్షల కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎఫ్‌ఆర్‌పిఎం మీద అవగాహన లేదని ఎద్దేవా చేశారు. బిఎసిలో చర్చించిన తరువాతే బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేయబోతోందని హరీష్ రావు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News