- Advertisement -
హైదరాబాద్: నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అల్లు అరవింద్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాపడ్డాడు. 14 రోజులుగా బాలుడు కిమ్స్ లో వెంటి లెటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు బాలుడి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
- Advertisement -