Thursday, December 19, 2024

కీర్తి-అంటోని నవ దంపతులను ఆశీర్వదించిన విజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటి కీర్తి సురేశ్ పెళ్లి నటుడు విజయ్ సందడి చేశాడు. కిర్తీ సురేశ్ -అంటోనీ దంపతులను విజయ్ ఆశీర్వదించారు. ఇటీవల చిన్ననాటి స్నేహితుడు అంటోనీని కీర్తి సురేశ్ పెళ్లి చేసుకుంది. పెళ్లి వేడుకలో సందడి చేసిన ఫొటోను కీర్తి షేర్ చేసింది. డ్రీమ్ ఐకాన్ ఆశీర్వదించిన క్షణాలు అంటు కిర్తీ సంతోషం వ్యక్తం చేసింది. గోవాలో   డిసెంబరు 12న తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న విషయం విధితమే. ఆరోజు హిందూ సంప్రదాయంలో కీర్తి, ఆంటోని పెళ్లి చేసుకోగా.. తాజాగా కీర్తి సురేశ్ షేర్ చేసిన ఫొటోల్లో ఈ జంట క్రిస్టియన్ పద్ధతిలో కూడా వివాహం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News