- Advertisement -
హైదరాబాద్: ఎడ్లబండిపై తెలంగాణ అసెంబ్లీకి బిజెపి ఎంఎల్‌ఎలు చేరుకున్నారు. శాసన సభలో 317 జిఒ, ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపే అంశంపై బిజెపి ఎంఎల్‌ఎలు వాయిదా తీర్మానం ఇచ్చారు. రైతు సమస్యలపై శాసన సభలో బిఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రుణమాఫీ, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని కోరుతూ తీర్మానం ఇచ్చింది.
- Advertisement -