దేశంలోని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భిన్నంగా ఉంటాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎప్పటిలాగే పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు ఉదయానే విడుదల చేస్తాయి. కొత్త అప్‌డేట్ ప్రకారం.. నేటికీ వాటి ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. దీంతో వాహనదారులు త్రీవ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మీ వాహనానికి పెట్రోల్ కొట్టిదాం అనుకుంటే మీరు ధరలను తనిఖీ చేయడం మంచిది. ఈరోజు అనగా 19 డిసెంబర్ 2024 గురువారం నాడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చూస్తే..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.107.45
లీటర్ డీజిల్ ధర రూ.95.63
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ.108.27
లీటర్ డీజిల్ ధర రూ.96.16
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్,డీజిల్ తాజా ధరలను చూస్తే..
ఢిల్లీ
లీటర్ పెట్రోల్ ధర రూ.94.72
లీటర్ డీజిల్ ధర రూ.87.62
ముంబై
లీటర్ పెట్రోల్ ధర రూ.103.44
లీటర్ డీజిల్ ధర రూ.89.97
కోల్‌కతా
లీటరు పెట్రోల్ ధర రూ.104.95
లీటర్ డీజిల్ ధర రూ.91.76
చెన్నై
లీటర్ పెట్రోల్ ధర రూ.100.75
లీటర్ డీజిల్ ధర రూ.92.34