Thursday, December 19, 2024

ఆ సర్టిఫికేట్లకు చెక్ పెట్టేందుకే డిజీలాకర్: రవినాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి:  దేశంలోనే మొట్టమొదటగా డిజిటల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ రవినాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ క్రీడా సర్టిఫికేట్లకు చెక్ పెట్టేందుకే డిజీలాకర్ విధానం తీసుకొస్తున్నామన్నారు.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా యాప్ విడుదల చేస్తున్నామని వివరించారు. క్రీడాకారులకు మెరుగైన విధానాలకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారటీ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News