- Advertisement -
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ విమానాశ్రయంలో ఓ జర్నలిస్టు ఫోటోలు తీస్తుండగా ఆమెతో విరాట్ కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. విమానాశ్రయం నుంచి హోటల్ రూమ్‌కు వెళ్తుండగా ఆయన కుటుంబాన్ని ఫొటోలు, వీడియోలు తీయడానికి మీడియా ప్రయత్నించింది. తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారని కోహ్లి ఓ మహిళా జర్నలిస్టుతో గొడవకు దిగాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. 26 నుంచి బాక్సింగ్ టెస్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
- Advertisement -