Saturday, December 21, 2024

మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

- Advertisement -
- Advertisement -

పెళ్లిళ్లు, పండుగలు ఇలా అనేక సందర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తాం. గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. వాటి ధరలు ఎప్పటికీ స్థిరంగా ఉండవు. ఒకరోజు ధరలు పెరిగితే, మరుసటి రోజు బంగారం ధరలు తగ్గుతాయి. బంగారం ధరలు ఏ రోజున ఎలా ఉంటాయో అంచనా వేయలేము. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఈరోజు అనగా శనివారం 21 డిసెంబర్ 2024 నాడు ధరలు చూసే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300లు తగ్గి రూ.70,390లకు చేరుకుంది. మరోవైపు.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330లు తగ్గి రూ.76,790లకు చేరుకుంది. అయితే, ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌లో
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,390
24 క్యారెట్ల బంగారం ధర రూ.76,790

విశాఖపట్నం

విజయవాడ
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,390
24 క్యారెట్ల బంగారం ధర రూ.76,790

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

ఢిల్లీ
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,540
24 క్యారెట్ల బంగారం ధర రూ.76,940

ముంబై
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,390
24 క్యారెట్ల బంగారం ధర రూ.76,790

చెన్నై
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,390
24 క్యారెట్ల బంగారం రూ.76,790

బెంగళూరు
22 క్యారెట్ల బంగారం ధర రూ.70,390
24 క్యారెట్ల బంగారం ధర రూ.76,790

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News