- Advertisement -
ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోవగా, పది మంది గాయపడ్డారు. 27 మంది ప్రయాణికులతో బస్సు అల్మోరా నుంచి హల్దానీకి వెళ్తుండగా,భీమ్‌తల్ నగర సమీపానికి రాగానే అదుపు తప్పి 1500 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. సుమారు 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రోప్‌ల సాయంతో రక్షించి ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -