Sunday, December 29, 2024

శ్రీలక్ష్మీ మోటార్స్ కు బెస్ట్ సర్వీస్ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ అవార్డు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు శ్రీలక్ష్మీ మోటార్స్ (హీరో షోరూం)కు బెస్ట్ సర్వీస్ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ అవార్డు దక్కింది. 2024, 2025 సంవత్సరానికి గాను ఈ అవార్డు వచ్చినట్టు షోరూం నిర్వాహకులు మెట్టు మంగేష్, మెట్టు గణేష్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో హీరో కంపెనీ తెలంగాణ స్టేట్ హెడ్ బేద్ ప్రకాష్, టీఎస్‌ఎం శ్రావ్య చేతుల మీదుగా అవార్డు తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ షోరూం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, అవార్డు రావడానికి సహకరించిన వినియోగదారులకు, శ్రేయోలాభిషులకు కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News