Sunday, December 29, 2024

30న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిసెంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ మృతికి రాష్ట్ర శాసనసభ సంతాపం తెలపనుంది. ఆయన మృతికి ఏడు రోజులు సంతాప దినాలు జరపనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగత తిలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సందర్భంగా సభ్యులందరూ మన్మోహన్‌సింగ్‌ కు నివాళులర్పించనున్నారు.
ఈ మేరకు ఎమ్మెల్యేలకు అధికారులు సమాచారం పంపించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News