Thursday, April 17, 2025

అల్లుఅర్జున్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. తీర్పు వాయిదా

- Advertisement -
- Advertisement -

హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. సంధ్య థియేటర్‌ ఘటన కేసులో సోమవారం బన్నీ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఇవాళ కోర్టులో చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాకలు చేశారు. అనంతరం ఇరువర్గాల న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. అల్లుఅర్జున్ తరుపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినించాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. తీర్పు జనవరి 3కు వాయిదా వేసింది. ప్రస్తుతం అల్లుఅర్జున్, హైకోర్టు ఇచ్చిన నాలుగు వారాల మద్యంతర బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News