Sunday, January 5, 2025

మైరా, హనీశ్‌కు టైటిళ్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ టేబుల్ టెన్నిస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఫైర్‌ఫాక్స్ స్పోర్ట్ అండ్ రిసార్ట్ వేదికగా జరుగున్న ఇంటర్ డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో అండర్ 11 బాలికల విభాగంలో మైరా జైన్(డబ్లూటిటిఎ) విజ యం సాధించింది. హోరాహోరీగా సాగిన తు దిపోరులో (3-2) (10-12,8-11,13-11,11-6,13-11)తో అపర్ణ(స్పార్)పై గెలుపొంది టైటిల్ నెగ్గింది. ఇక అండర్ 11 బాలు ర విభాగంలో హనీశ్ అమారా టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్లో (3-0) (11-3,11-3,11-6)తో అలవోకగా విజయం సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News