Sunday, January 5, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి!

- Advertisement -
- Advertisement -

ఏళ్ళు తరబడి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రధానంగా బ్యాంక్ లో ఉద్యోగం చేయాలనుకునేవారికి సువర్ణావకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించింది. ఈ మేరకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల సంఖ్య : 1267
ఖాళీల వివరాలు : గ్రామీణ, వ్యవసాయ బ్యాంకింగ్ – 200, రిటైల్ బాధ్యతలు – 450, MSME బ్యాంకింగ్ – 341, సమాచార భద్రత – 9, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్- 22, కార్పొరేట్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ – 30, ఫైనాన్స్ – 13, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 177, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్ – 25,
దరఖాస్తు ప్రారంభ తేదీ: 28 డిసెంబర్ 2024
దరఖాస్తు చివరి తేదీ: 17 జనవరి 2025
వయసు: వివిధ పోస్టులను బట్టి వయసు
విద్య అర్హత: వివిధ పోస్టులను బట్టి విద్య అర్హత
దరఖాస్తు ఫీజు: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు ఫీజు- రూ. 600 + GST ఉండగా, SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజు – రూ. 100గా ఉంది
వెబ్ సైట్: bankofbaroda.in

మరిన్ని వివరాలకు bankofbaroda.in అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News