Sunday, January 5, 2025

కొండాపుర్ లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

కొండాపుర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కొండాపూర్ లోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ 9వ అంతస్తులో చెలరేగిన మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించినట్టు  స్థానికులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు ఇంట్లో  మహిళ బాల్కనీలో ఉండటంతో  ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు  ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,పోలీసులు మహిళను కిందకు దింపి, మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News